మహబూబాబాద్ జిల్లా అనంతాద్రి క్షేత్రంలోని శ్రీ స్వయంభూ జగన్నాథ వెంకటేశ్వరాలయ పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
కన్నుల పండువగా జగన్నాథుని తెప్పోత్సవం - కన్నుల పండువగా జగన్నాథుని తెప్పొత్సవం
పూలవర్షంతో, గోవిందనామస్మరణ మధ్య జగన్నాథుని తెప్పోత్సవం ఘనంగా జరిగింది. మహబూబాబాద్ జిల్లా అనంతాద్రి క్షేత్రంలో పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
![కన్నుల పండువగా జగన్నాథుని తెప్పోత్సవం JAGANNATHA TEPPOSTAVAM HELD IN A GRAND WAY IN ANANTHADRI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6378124-thumbnail-3x2-ppp.jpg)
JAGANNATHA TEPPOSTAVAM HELD IN A GRAND WAY IN ANANTHADRI
అనంతరం రామానుజ పుష్కరిణిలో తెప్పోత్సవం జరిపారు. పూలవర్షంతో, గోవింద నామస్మరణతో పరిసరాలన్ని తిరుమలను తలపించాయి. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. స్వామివారి తెప్పోత్సవాన్ని కనులారా తిలకించి పరవశించిపోయారు.
కన్నుల పండువగా జగన్నాథుని తెప్పొత్సవం
ఇదీ చూడండి:భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్
TAGGED:
DEVOTIONAL NEWS IN TELUGU