మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కురవి రోడ్లో 1 కోటి 15 లక్షల వ్యయంతో నిర్మించే ఈవీఎమ్, వీవీ ప్యాట్‌ను భద్రపరిచే గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకుస్థాపన చేశారు. కొన్ని కారణాలతో మానుకోట పట్టణాభివృద్ధిలో జాప్యం జరుగుతోందని, ఒక నెలలో విస్తరణ పనులను పూర్తి చేస్తామని, దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఈవీఎమ్, వీవీప్యాట్ గోదాంకు ఎమ్మెల్యే శంకుస్థాపన - ఈవీఎమ్, వీవీ ప్యాట్‌ను భద్రపరిచే గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకుస్థాపన
కురవి రోడ్లో 1 కోటి 15 లక్షల వ్యయంతో నిర్మించే ఈవీఎమ్, వీవీ ప్యాట్‌ను భద్రపరిచే గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకుస్థాపన చేశారు.
ఈపీఎమ్, వీవీప్యాట్‌ను గోదాంకు శంకుస్థాపన
ప్రభుత్వం మానుకోట అభివృద్ధికి 50 కోట్ల రూపాయలను కేటాయించిదని, విస్తరణలో ఇళ్లను కోల్పోయే వారికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'
Last Updated : Nov 24, 2019, 6:48 PM IST