మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తురు రామసముద్రం చెరువు మత్తడి పోస్తుడడం వల్ల తొర్రూరు నర్సంపేట మధ్య వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి, గ్రామ సర్పంచి రవీంద్రచారి అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
పొంగిపొర్లుతున్న ఆకేరు వాగు.. రాకపోకలకు తీవ్ర ఆటంకం - మహబూబాబాద్ జిల్లా తాజా వార్త
గత కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గుర్తురు రామసముద్రం చెరువు మత్తడి పోస్తుంది. ఆకేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దానితో సమీప పంట పొలాలు నీటమునిగాయి.
![పొంగిపొర్లుతున్న ఆకేరు వాగు.. రాకపోకలకు తీవ్ర ఆటంకం In Mahabubabad district, the Akeru river overflowed, causing severe disruption to traffic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8503195-469-8503195-1598005132141.jpg)
పొంగిపొర్లుతున్న ఆకేరు వాగు.. రాకపోకలకు తీవ్ర ఆటంకం
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆకేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దానితో పరిసర ప్రాంత పంట పొలాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి.
ఇదీ చూడండి:గుడారాల్లో పెరిగింది... నాయకత్వ పాఠాలు చెబుతోంది!