తెలంగాణ

telangana

ETV Bharat / state

నేను పక్కా లోకల్​... విజయం నాదే: కవిత - తెరాస

అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న తెరాసకు తప్ప... మరో పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని మహబూబాబాద్​ లోక్​సభ అభ్యర్థి మాలోత్​ కవిత అన్నారు. మూడు లక్షల ఆధిక్యంతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

నేను పక్కాలోకల్​... విజయం నాదే: మాలోత్​ కవిత

By

Published : Mar 29, 2019, 11:01 AM IST

నేను పక్కాలోకల్​... విజయం నాదే: మాలోత్​ కవిత
తనకు రెడ్యానాయక్​ జన్మనిస్తే రాజకీయంగా కేసీఆర్​ పునర్జన్మ నిచ్చారని మహబూబాబాద్​ లోక్​సభ తెరాస అభ్యర్థి మాలోత్​ కవిత తెలిపారు. తాను పక్కా లోకల్​ అని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారన్నారు. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెరాసకు తప్ప మరో పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.ఇవీ చూడండి:కొత్త సినిమాల జోరు.. వేసవి సందడి షురూ

ABOUT THE AUTHOR

...view details