తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లావ్యాప్తంగా ఘనంగా హోలీ సంబురాలు - holi celebrations in mahabubabad

మహబూబాబాద్​ జిల్లాలో కరోనా వైరస్​ భయంతో చాలా మంది హోలీ పండుగకు దూరమయ్యారు. చిన్నారులు, యువకులు సహజసిద్ధమైన రంగులను చల్లుకుంటూ పండుగ చేసుకున్నారు.

holi celebrations in mahabubabad
జిల్లావ్యాప్తంగా ఘనంగా హోలీ సంబురాలు

By

Published : Mar 9, 2020, 3:35 PM IST

మహబూబాబాద్​ జిల్లాలో ఏటా హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకునేవారు. ఉదయం నుంచే రహదారులపై ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకునేవారు. ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్​ వ్యాప్తి భయంతో ప్రజలు చాలా వరకు హోలీ పండుగకు దూరంగా ఉన్నారు.

కొంతమంది మాత్రం సహజసిద్ధమైన రంగులను చల్లుకుంటూ పండుగను జరుపుకున్నారు. చిన్నారులు పిచికారి చేసుకుంటూ సంతోషంగా గడిపారు. అయినప్పటికీ రహదారులపై పండుగ వాతావరణం కనిపించలేదు.

జిల్లావ్యాప్తంగా ఘనంగా హోలీ సంబురాలు

ఇదీ చదవండిః'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'

ABOUT THE AUTHOR

...view details