తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉరేసుకొని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య - head constable committed suicide

head constable committed suicide
ఉరేసుకొని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య

By

Published : Apr 22, 2020, 11:03 PM IST

Updated : Apr 23, 2020, 12:08 AM IST

22:59 April 22

ఉరేసుకొని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఉపేందర్​ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్ కంట్రోల్ రూం వెనుక ఉరేసుకుని బలవన్మరణం చెందారు. తొర్రూరు పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా ఉపేందర్ పనిచేస్తున్నారు.

Last Updated : Apr 23, 2020, 12:08 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details