మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సత్యనారాయణపురంలో చర్చి పాస్టర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. మండల పరిషత్ వైస్ ఛైర్మన్ గణేశ్ ఆధ్వర్యంలో 65 మంది పేద పాస్టర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
లాక్డౌన్ వేళ పాస్టర్లకు దాతల చేయూత - corona effect
లాక్డౌన్ వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాస్టర్లకు దాతలు చేయూతనందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సత్యనారాయణపురంలో చర్చి పాస్టర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

లాక్డౌన్ వేళ పాస్టర్లకు దాతల చేయూత
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రతి రోజు మండలంలోని నిరుపేదలు, వృద్ధులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని గణేశ్ తెలిపారు. తమ లాంటి పేద పాస్టర్లను గుర్తించి నిత్యావసరాలు పంపిణీ చేసినందుకు గణేశ్‌కు అభినందనలు తెలిపారు.