మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంబాల చెరువులో గంగపుత్రులు చేపల వేటకు వెళ్లారు. పసిడి వర్ణంలో మెరుస్తున్న ఓ అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది.
కంబాల చెరువులో బంగారు చేప - కంబాల చెరువులో బంగారు తీగ
మహబూబాబాద్ జిల్లాలో గంగపుత్రులు చేపలు పడుతుండగా... బంగారు వర్ణంలో మెరుస్తున్న ఓ అరుదైన చేప వలకు చిక్కింది. పసిడి వర్ణంలో తళతళ మెరుస్తున్న ఈ బంగారు తీగ గోల్డెన్ ఫిష్‌ను తలపిస్తోంది.
కంబాల చెరువులో బంగారు తీగ
చేప పొలుసులు బంగారు, నీలి రంగుల్లో మెరుస్తూ గోల్డెన్ ఫిష్‌ను తలపించాయి. అంత పెద్ద పరిమాణంలో ఉన్న బంగారు తీగ చేపను ఇప్పటి వరకు చూడలేదని జాలర్లు తెలిపారు.