తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దఎత్తున చేపల వేటకు వచ్చిన ప్రజలు - fish hunting

మహబూబాబాద్​ జిల్లా కురవి మండలం నేరడ పెద్ద చెరువులు ప్రజలు చేపల వేటకు దిగారు. చెరువులో నీరు అడుగంటిపోవడం వల్ల పరిసర గ్రామాల్లో ప్రజలు వలలతో చెరువు వద్దకు చేరారు.

చేపల వేటకు భారీగా వచ్చిన జనం

By

Published : May 16, 2019, 9:51 AM IST

మహబూబాబాద్​ జిల్లా కురవి మండలం నేరడ పెద్ద చెరువులో ప్రజలు పెద్ద ఎత్తున చేపలవేటకు దిగారు. చెరువులో నీరు అడుగంటిపోవడం వల్ల పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నీటిలోకి దిగి చేపలు పట్టారు. మగవారితో పాటు మహిళలూ వలలు, చీరలతో వేటకు వచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలతో చెరువులో జనసందోహం నెలకొంది.

చేపల వేటకు భారీగా వచ్చిన జనం

ABOUT THE AUTHOR

...view details