bikini girls flex in the form : మహబూబూబాద్ జిల్లా కే సముద్రం మండలం బేరువాడ గ్రామం మీదుగా వెళ్తున్న ప్రయాణీకులు దారిలో ఓ పొలంవైపు తదేకంగా చూస్తు వెళ్తున్నారు.. అక్కడేదో వింత ఘటన జరగడం లేదు.. సినిమా షూటింగ్ తీయడం లేదు.. కానీ వారంతా చూసేది ఏమిటంటే ఆ తోటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను.. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా..
రోడ్డు పక్కన పొలం ఉండడంతో తన పొలానికి దిష్టి తగులుతుందని.. మంచాల తండాకు చెందిన రైతు బోడాబాలు.. తన పొలంలో ఫారిన్ అమ్మాయిల ఫ్లెక్సీలు పెట్టాడు. అదీ ఎలా అంటే బికీనీలో ఉన్న అమ్మాయిల ఫ్లెక్సీలు పెట్టి.. వాటికి దండలు వేసి.. కింద ఐ లవ్యూఅని రాసిపెట్టాడు. ఇలా ఎందుకు అని ఆ రైతును అడిగేతే..