తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలి' - డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ సూచించారు.

'కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలి'

By

Published : Nov 23, 2019, 11:02 AM IST

'కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలి'

పంటకు మద్దతు ధర కల్పిస్తూ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ అన్నారు.

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సర్కార్​ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details