మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ, బంజార గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ప్రారంభించారు.
'రైతన్నలారా... దళారుల చేతిలో మోసపోకండి' - mla redya naik
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకుని ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరను పొందాలన్నారు ఎమ్మెల్యే రెడ్యానాయక్.
డోర్నకల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
దళారులకు తక్కవ ధరకు పంటను విక్రయించి నష్టపోవద్దని రైతులకు సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్ధిపొందాలన్నారు.