తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంఎన్​సీ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎన్​సీ బిల్లును వ్యతిరేకిస్తూ.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వైద్యులు ఆందోళన నిర్వహించారు.

ఎంఎన్​సీ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన

By

Published : Aug 8, 2019, 8:08 PM IST

ఎంఎన్​సీ బిల్లును వ్యతిరేకిస్తూ.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు ఆందోళన నిర్వహించారు. ఓపీ సేవలు రద్దు చేసి ప్రభుత్వ వైద్యశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. ఎంఎన్​సీ బిల్లును రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఎంఎన్​సీ బిల్లును రూపొందించిన కమిటీలో డాక్టర్లు ఎవరూ లేరని ఐఎం​ఏ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఈ పేద విద్యార్థులకు భారంగా మారుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే బిల్లులోని నిబంధనలను మార్పు చేయాలని కోరారు.

ఎంఎన్​సీ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details