తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఏఏ, ఎన్‌పీఆర్ అమలుకు ప్రభుత్వం మద్దతివ్వాలి' - సీఏఏ, ఎన్‌పీఆర్

సీఏఏ, ఎన్‌పీఆర్ అమలుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరుతూ... భాజపా ఆధ్వర్యంలో దంతాలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

district bjp leaders petition to the Dantalapalli Tahsildar office for implement of caa, nrp
సీఏఏ, ఎన్‌పీఆర్ అమలుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి

By

Published : Mar 18, 2020, 1:43 PM IST

కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని డిమాండ్‌ చేస్తూ.. భాజపా ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.

కేంద్రం దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించడాన్ని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్‌ తప్పు పట్టారు.

సీఏఏ, ఎన్‌పీఆర్ అమలుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి

ఇదీ చూడండి:దిశ తరహా ఘటనపై ఎన్నెన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు..

ABOUT THE AUTHOR

...view details