మహబూబాబాద్ జిల్లా వేమునూరు, కంబాలపల్లి, మందా కొమురమ్మ నగర్లో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ 70 మంది నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలను అందజేశారు.
టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసరాలు పంపిణీ - టీపీటీఎఫ్
మహబూబాబాద్ జిల్లాలోని పలు కాలనీల్లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 70 మంది పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు.
టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసరాలు పంపిణీ
కరోనా కారణంగా అనేక పనులు స్తంభించిపోయాయని టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు మైస శ్రీనివాస్ అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కూలీలకు సాయం చేయడం సంతోషంగా ఉంన్నారు.
ఇదీ చూడండి :ఆటోకార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ