మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో హరితహారంలో భాగంగా ఇంటింటికీ పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. 12వ వార్డులో కౌన్సిలర్ జినుగు సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ మొక్కలను అందించారు.
హరితహారంలో భాగంగా ఇంటింటికీ పండ్ల మొక్కల పంపిణీ - మహబూబాబాద్ జిల్లా తొర్రూరు తాజా వార్తలు
ఆరోవిడత హరితహారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఇంటింటికీ పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు.

హరితహారంలో భాగంగా ఇంటింటికీ పండ్ల మొక్కల పంపిణీ
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, వైస్ ఛైర్మన్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.