తెలంగాణ

telangana

ETV Bharat / state

పాత్రికేయులకు, వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ - డోర్నకల్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో 70 వలస కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, మండల తహసీల్దార్ వీర రాఘవ రెడ్డి పాల్గొన్నారు.

distribution-of-essentials-to-migrant-workers-in-mahabubabad
మీడియా సిబ్బంది సాయం... వలస కూలీలకు నిత్యావసరాలు

By

Published : Apr 10, 2020, 4:02 AM IST

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరకులు అందజేశారు. మండల తహసీల్దార్ వీర రాఘవ రెడ్డి, సీఐ కరుణాకర్ 70 కుటుంబాలకు సరకులు పంపిణీ చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమని సీఐ అన్నారు. దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :లాక్​డౌన్​ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన చమురు విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details