అమెరికా తెలుగు అసోసియేషన్ కాలిఫోర్నియా సహకారంతో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ)లోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
అమెరికా అసోసియేషన్ ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ - విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ)లోని ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
అమెరికా అసోసియేషన్ ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ
ఆయా పాఠశాలల్లోని 12 మంది విద్యార్థినులకు రూ.65 వేల విలువ గల సైకిళ్లను అందజేశారు. తండాల నుంచి పాఠశాలకు నడిచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా దాతలు సైకిళ్లు అందజేయడం హర్షణీయమని ఉపాధ్యాయులు అన్నారు.
ఇదీ చూడండి : నలుగురు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు సస్పెండ్