హైదరాబాద్‌లోని పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్‌లో న్యాయవాదులు , ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. విగ్రహాన్ని కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగకర్త అంబేడ్కర్‌ను ఈ విధంగా అవమానపరచడం బాధాకరమని హైకోర్టు న్యాయవాది రహీం పటేల్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
"వెంటనే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి"
పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటనకు నిరసనగా మహబూబాబాద్‌లో న్యాయవాదులు , ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆందోళన చేశారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
వెంటనే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి