తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు - mahaboobabad

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కౌంటింగ్​ కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించారు.

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

By

Published : Jun 4, 2019, 10:39 AM IST

స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్​లో కొనసాగుతోంది. ఒకవైపు పోస్టల్ బ్యాలెట్​లను లెక్కిస్తూ, మరోవైపు అభ్యర్థుల, ఏజెంట్​ల సమక్షంలో బ్యాలెట్ పెట్టెలను సీల్ తీసి గులాబీ రంగు, తెలుపు రంగు పేపర్​లను వేరు చేస్తున్నారు. ఏజెంట్లను, మీడియాను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపించారు. లెక్కింపు కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించి ఇతరులను లోనికి అనుమతించలేదు.

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ABOUT THE AUTHOR

...view details