కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వాలు సూచించిన మార్గాలు తప్పక పాటించాలని పలువులు కళాకారులు పాటల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఉపాధ్యాయుడు బయ్యారం వీరన్న... పేరడీ పాటతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నాడు. అందరూ బాధ్యతగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాడు.
పాటతో కరోనాపై అవగాహన - కరోనాపై అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు
కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పనలో కవులు, కళాకారులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బయ్యారం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పేరడీ పాటతో కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు.
పాటతో కరోనాపై అవగాహన