భారత రాజ్యాంగం ఆమోదింపబడి 70 సంవత్సరాలైన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ సిబ్బంది, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
మన దేశంలో ఇప్పటివరకు భారత రాజ్యాంగంలో లిఖించబడిన విధంగా పరిపాలన కొనసాగుతుందని... దాని విశిష్టతను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
ఎస్పీ ఆధ్వర్యంలో 'రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమం' - constitutions_day
రాజ్యాంగ విశిష్టతను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లో రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎస్పీ ఆధ్వర్యంలో 'రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమం'
ఇవీ చూడండి: లింగాపూర్‌లో మహిళ దారుణ హత్య