మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో తెరాసలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కారు పార్టీలో చేరినట్లు వారు వివరించారు.
ఎర్రబెల్లి సమక్షంలో తెరాసలో చేరికలు
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున తెరాసలో చేరారు
తెరాసలో చేరికలు