మహబూబాబాద్ గార్ల ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ నేతల అభ్యంతరం - telangana varthalu
మహబూబాబాద్ గార్ల ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ నేతల అభ్యంతరం
14:14 March 17
మహబూబాబాద్ గార్ల ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ నేతల అభ్యంతరం
మహబూబాబాద్ జిల్లా గార్ల ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 175వ కేంద్రంలో పోలైన ఓట్ల కంటే 31 తక్కువ వచ్చాయని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యంతరంతో బ్యాలెట్ బాక్సులను అధికారులు పక్కన పెట్టారు. మరోసారి పరిశీలిస్తామని కాంగ్రెస్ నేతలకు అధికారులు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:సభలో భట్టి మాట్లాడుతుండగా.. సీఎం కేసీఆర్ జోక్యం!
Last Updated : Mar 17, 2021, 3:28 PM IST