మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోని ఏడు, ఎనిమిదో వార్డుల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలోని పనులను కలెక్టర్ గౌతం తనిఖీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్, పార్క్‌ను ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని తెలిపారు.
డ్రై డేను విజయవంతం చేయాలి: కలెక్టర్ - మహబూబాబాద్ తాజా వార్త
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీలో కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యటించారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
![డ్రై డేను విజయవంతం చేయాలి: కలెక్టర్ collector visit to the special cleaning program in mahabubabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7501413-239-7501413-1591435887007.jpg)
'డ్రై డేను విజయవంతం చేయాలి'
ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని... ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లందరూ భాగస్వాములు కావాలని గౌతమ్ పిలుపునిచ్చారు.