తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బాధితులకు అండగా బాల వికాస స్వచ్ఛంద సంస్థ - mahabubabad district latest corona news

మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో కొవిడ్ బాధితులకు బాల వికాస స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. బాధితులకు నిత్యవర సరకులు పంపిణీ చేసింది. కొవిడ్ బాధితులకు అందరూ అండగా నిలవాలని సంస్థ సభ్యులు కోరారు.

BALA VIKAS IN MAHABUBABAD
కరోనా బాధితులకు అండగా బాల వికాస స్వచ్ఛంద సంస్థ

By

Published : May 23, 2021, 10:59 PM IST

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నరసింహులపేట మండలాల్లోని వివిధ గ్రామాల్లో కొవిడ్ బాధితులకు బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4 వేల మందికి సరకులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

పలు మండలాల్లో కొవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు నిత్యావసర వస్తువుల అందజేస్తున్నట్లు బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details