మహబూబాబాద్ జిల్లా కురవిలో మత్య్సకారుల చేపల వేట తీరు పుష్కరాలను తలపించింది. స్థానిక పెద్దచెరువులో మత్య్సకారులు చేపలు పోసి పెంచుకుంటున్నారు. మృగశిర కార్తె కావడం వల్ల చేపలకు భలే డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో పెద్ద చెరువులో ఉన్న చేపల కోసం వందలాది మంది చెరువు వద్దకు చేరుకున్నారు. గ్రామంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారంతా వాహనాల్లో తరలివచ్చి చెరువులోకి దిగారు. చేపల వేట కోసం జనం భారీగా తరలిరావడంతో చెరువు వద్ద పుష్కరాలు నిర్వహిస్తున్న తీరును తలపించింది.
చేపల వేటకు భారీగా తరలివచ్చిన జనం - fish
మృగశిర కార్తె కావడం వల్ల చేపలకు డిమాండ్ పెరిగింది. మహబూబాబాద్ జిల్లా కురవిలో చేపల కోసం పెద్ద చెరువుకు జనాలు పోటెత్తారు.
చేపల వేటకు భారీగా తరలివచ్చిన జనం