మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాలో 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణానికి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు శంకుస్థాపన చేశారు.
సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఛైర్పర్సన్ - సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఛైర్పర్సన్ బిందు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాలో సీసీ రోడ్ల నిర్మాణానికి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు శంకుస్థాపన చేశారు.
![సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఛైర్పర్సన్ Chairperson laid the foundation stone for construction of CC roads at jaggu thanda mahabubabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8571661-332-8571661-1598482766389.jpg)
సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఛైర్పర్సన్
జిల్లా పరిషత్ నుంచి మంజూరైన నిధుల్లో ఎక్కువ భాగం బయ్యారం మండలానికే కేటాయిస్తున్నామని ఆమె చెప్పారు. ఎక్కువ నిధులు కేటాయించి బయ్యారం మండలంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుమారి, చేపూరి మౌనిక, ఎంపీడీఓ చలపతిరావు, తెరాస నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'ఊరేగింపు ఆపండి... మీ భార్య నేను ప్రేమించుకున్నాం'