తెరాస కార్యకర్తల సంబురాలు
సత్యవతి రాఠోడ్ ఇలాఖాలో తెరాస కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేశారు. ఆమెకు మంత్రి పదవి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో బాణాసంచాలతో వేడుకలు నిర్వహించారు. తెరాసకు మద్దతుగా నినాదాలు చేశారు.