మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఫిట్ ఇండియా సంస్థ.. రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య ప్రారంభించారు.
తొర్రూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు - ఫిట్ ఇండియా సంస్థ తాజా వార్తలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఫిట్ ఇండియా సంస్థ రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరారు.
తొర్రూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, మున్సిపల్ ఛైర్మన్ రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి.. ఆపదకాలంలో ఉన్న వారిని ఆదుకోవాలని నిర్వహకులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్