మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చారు. అనంతరం అందరూ కలిసి పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పండుగ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తొర్రూరు మున్సిపల్ కమిషనర్ గుండె బాబు పేర్కొన్నారు.
తొర్రూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు - celebrations
బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తొర్రూరులో మహిళలు పెద్ద ఎత్తున చేరి బతుకమ్మలు ఆడారు.
తొర్రూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు