ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారభించారు. "ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించండి, నాణ్యమైన విద్యను పొందండి" అనే నినాదంతో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోరారు.
ఉత్సాహంగా బడిబాట కార్యక్రమం - BADIBATA
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించండి, నాణ్యమైన విద్యను పొందండి" అనే నినాదాలతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం మార్మోగింది. బటిబాట కార్యక్రమంలో విద్యార్థులంతా కలిసి ర్యాలీ నిర్వహించారు.
ఉత్సాహంగా బడిబాట కార్యక్రమం