తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని భాజపా 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో తెరాసకు గడ్డుకాలం నడుస్తోందని...ప్రజలంతా ప్రత్యామ్నాయంగా భాజపా వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. సమావేశంలో డీకే అరుణ, ప్రేమేందర్ రెడ్డి , వివేక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలంతా భాజపా వైపు చూస్తున్నారు: లక్ష్మణ్ - కె. లక్ష్మణ్
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని భాజపా 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు.

ప్రజలంతా భాజపా వైపు చూస్తున్నారు: లక్ష్మణ్
ప్రజలంతా భాజపా వైపు చూస్తున్నారు: లక్ష్మణ్