మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మూడు గుడిసెల తండా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారి రహదారిని దాటుతుండగా ఆటో వచ్చి ఢీకొని బోల్తాపడింది. చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా... ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో ఢీకొని చిన్నారి మృతి, ఏడుగురికి గాయాలు - ఆటో ఢీకొని చిన్నారి మృతి, ఏడుగురికి గాయాలు
రోడ్డు దాటుతుండగా చిన్నారిని ఢీకొని ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా... మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆటో ఢీకొని చిన్నారి మృతి, ఏడుగురికి గాయాలు