తప్పిన ప్రమాదం.. నిలిచిన రైళ్లు..
తప్పిన ప్రమాదం.. నిలిచిన రైళ్లు.. - MAHABUBABAD
ఓ ప్రయాణికుడి అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. అతని సమాచారంతో రైలు సిబ్బంది మరమ్మతులు చేశారు. సుమారు 40 నిమిషాల పాటు కృష్ణా, అండమాన్ ఎక్స్ప్రెస్లు నిలిచిపోయాయి.
![తప్పిన ప్రమాదం.. నిలిచిన రైళ్లు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2676404-966-ee2e9d4b-d798-488f-a8ba-ddee1f655c38.jpg)
పట్టాలు