తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు హల్​చల్

తన పేరు మీద భూమి రికార్డులకెక్కినా... అధికారులు పాస్​బుక్​ ఇవ్వట్లేదని ఓ రైతు ఎమ్మార్వో కార్యాలయం ముందు హల్​చల్​ చేసిన ఘటన తొర్రూరు మండలంలో చోటు చేసుకుంది.

By

Published : Dec 11, 2019, 11:17 AM IST

a farmer halchal at Tahsildar's office
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు హల్​చల్

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ రైతు హల్​చల్ చేశాడు. మడిపెళ్లి శివారు సోమారపుకుంట తండాకు చెందిన బానోతు వెంకన్న పేరు మీద భూమి రికార్డుల్లో ఎక్కింది. కానీ అతనికి పాస్​బుక్​ ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వెంకన్న కార్యాలయం ముందు హల్​చల్​ చేశాడు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.

తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు హల్​చల్

ABOUT THE AUTHOR

...view details