తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్పీ వైస్ ఛైర్మన్​గా కోనేరు కృష్ణారావు ప్రమాణం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్​గా కోనేరు కృష్ణారావు ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. కోనేరు కృష్ణారావు రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారు.

జడ్పీ వైస్ ఛైర్మన్​గా కోనేరు కృష్ణారావు ప్రమాణం

By

Published : Oct 1, 2019, 7:35 PM IST

రాష్ట్రస్థాయిలో అత్యధిక మెజార్టీతో గెలిచిన కోనేరు కృష్ణారావు నేడు జిల్లా జడ్పీ కార్యాలయంలో వైస్ ఛైర్మన్​గా ప్రమాణ స్వీకారం చేశారు. కోనేరు కృష్ణ చేత కలెక్టర్ రాజీవ్ హన్మంతు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణను జడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యేలు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్ రాజీవ్ హన్మంతు శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ వైస్ ఛైర్మన్​గా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​ల​కు, జిల్లాలోని ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.

జడ్పీ వైస్ ఛైర్మన్​గా కోనేరు కృష్ణారావు ప్రమాణం

ABOUT THE AUTHOR

...view details