తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2020, 5:30 PM IST

ETV Bharat / state

ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు

కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు.

voter awareness campaign
ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు

కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో... ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. అధ్యాపకులు కూడా ఇందులో పాల్గొని అవగాహన సదస్సును విజయవంతం చేశారు.

ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details