కాగజ్ నగర్ శివ మల్లన్న గుడిలో ఉగాది వేడుకలు - temple
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం నరహరి శర్మ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు.
ఉగాది వేడుకలు
వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు కుమురం భీం కాగజ్నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న ఆలయంలో వైభవంగా నిర్వహించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకం చేశారు. అనంతరం వేదపండితులు నరహరి శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ ఇందారపు రాజేశ్వర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: మెట్రో నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది 1200 కోట్లే