తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా - కుమురం భీం జిల్లా సిర్పూర్​ టీ మండలంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా

ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడడం వల్ల యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన కుమురం భీం జిల్లా సిర్పూర్​ టీ మండలంలో చోటు చేసుకుంది.

Two wheeler is out of control at sirpur t mandal
ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా

By

Published : Dec 14, 2019, 7:38 AM IST

కుమురం భీం జిల్లా సిర్పూర్​ టీ మండలంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాజిరెడ్డి హరీశ్​ కాగజ్​నగర్ నుంచి ముత్యంపేటవైపు వెళ్తుండగా పెద్దబండ గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.

ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా

వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి : యాసంగిలో 3 లక్షల ఎకరాలకు నీరివ్వటమే లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details