తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్​ - latest crime news

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ పోలీసులు. నిందితుల నుంచి 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

two weelar Thieves arrest at kagajnagar kumuram bheem asifabad district
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్​

By

Published : Mar 15, 2020, 7:34 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ పోలీసులు ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గణేశ్​, సంతోష్, జైలాద్దీన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టూ వీలర్స్​ దొంగతనం చేసినట్లు అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. నిందితుల నుంచి 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details