తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​లో పరస్పరం ఢీకొన్న కార్లు - two cars collide each other at kagajnagar

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

కాగజ్​నగర్​లో పరస్పరం ఢీకొన్న కార్లు

By

Published : Oct 11, 2019, 1:19 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ ప్లైఓవర్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం అనంతరం ఒకరు వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

కాగజ్​నగర్​లో పరస్పరం ఢీకొన్న కార్లు

ABOUT THE AUTHOR

...view details