తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీకా బాద్​షా: కాగజ్​నగర్​లో ఛైర్మన్​ ఎన్నిక పూర్తి

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని సిర్పూర్​ కాగజ్​నగర్​ మున్సిపాలిటీలో ఛైర్మన్​ ఎన్నిక పూర్తయింది. ఛైర్మన్​గా మహమ్మద్​ సద్దాం ప్రమాణ స్వీకారం చేశారు.

By

Published : Jan 27, 2020, 7:51 PM IST

ts municipal election kumurambheem asifabad chairman elections
బస్తీకా బాద్​షా: కాగజ్​నగర్​లో ఛైర్మన్​ ఎన్నిక పూర్తి

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని సిర్పూర్​ కాగజనగర్ పురపాలికకు ఛైర్మన్​గా మహమ్మద్​ సద్దాం ఎన్నికయ్యారు. వైస్​ ఛైర్మన్​గా రాచకొండ గిరీశ్​ నియామకం అయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details