కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. పట్టణంలోని సర్కిల్స్ చౌరస్తాలో సిర్పూర్ శాసన సభ్యుడు తెరాస ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గం తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌లో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - kagaznagar lo trs avirbhava dinotsava vedukalu
తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాగజ్‌నగర్ పట్టణంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహించారు.

ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు