కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు మృతి - కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం
![కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు మృతి kagaznagar paper mill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6170828-122-6170828-1582425892979.jpg)
kagaznagar paper mill
01:34 February 23
కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు మృతి
కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు మృతి
కుమురం భీం జిల్లా సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రమాదం జరిగింది. బాయిలర్ నిర్మాణ పనులు చేస్తుండగా మట్టిదిబ్బలు కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి.
మృతులు ఝార్ఖండ్‌కు చెందిన రఘునాథరామ్, చోటుబనియా, రంజిత్‌గా గుర్తించారు. క్షతగాత్రులు మల్లు రవిదాస్, సంతోష్‌రామ్, హరికాన్‌రామ్, రామ్‌ప్రణీత్, సంజయ్రామ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలిలోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు.
Last Updated : Feb 23, 2020, 10:10 AM IST