కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ అమలులో ఉన్నందున శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం రైల్వే కాలనీలోని రామ మందిరంలో కల్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు. వేద పండితులు, ఆలయ సిబ్బంది సీతా రామచంద్ర వివాహాన్ని జరిపించారు.
కాగజ్ నగర్లో శ్రీ సీతా రాముల వివాహ వేడుకలు