కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను ఎస్పీ మల్లారెడ్డి పరిశీలించారు. మండలంలోని పెద్దవాగు వద్ద చేపట్టిన ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని పలు గణేష్ మండపాలను సందర్శించి మినిట్స్బుక్లో సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, తహసీల్దార్ వనజరెడ్డి, మున్సిపల్ అధికారులు, ఎస్.ఎచ్.ఓ. కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ మల్లారెడ్డి - నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ మల్లారెడ్డి
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో నిమజ్జనం కోసం చేపట్టిన ఏర్పాట్లను ఎస్పీ మల్లారెడ్డి పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
SP Mallareddy, who examined the immersion arrangements