తెలంగాణ

telangana

ETV Bharat / state

వానాకాలంలో మంచుదుప్పటి - snowfall-during-the-rainy-season

కాగజ్​నగర్​లో ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంది. పట్టణమంతా పొగమంచుతో నిండిపోయింది.

వానాకాలంలో మంచుదుప్పటి

By

Published : Aug 19, 2019, 2:26 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో మంచు దుప్పటిలా కప్పింది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణానికి స్థానికులు ముగ్ధులయ్యారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఆ ప్రాంతమంతా పొగమంచుతో నిండిపోయింది. ఆహ్లదంగా ఉన్నప్పటికి రహదారులు కనిపించక... వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

వానాకాలంలో మంచుదుప్పటి

ABOUT THE AUTHOR

...view details