కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బొరిగాం శివారులోని పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. గ్రామ శివారులో గత కొంతకాలంగా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
బొరిగాంలో ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ - latest news on Six persons Arrested In Borigal asifabad district
బొరిగాం శివారులోని పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు.
![బొరిగాంలో ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ Six persons Arrested In Borigal asifabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6355996-353-6355996-1583807662470.jpg)
బొరిగాంలో ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
వారి వద్ద నుంచి రూ. 22 వేల 4 వందల నగదు, 6 ఫోన్లు, ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బొరిగాంలో ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్