కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా అన్ని సింగరేణి గనుల పైన టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని బెల్లంపల్లి ఆధ్వర్యంలో నడుస్తున్న ఓసీపీ, సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేయడాన్ని కార్మికులు ఖండించారు.
సింగరేణి గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికుల నిరసన - tbgks labours protest
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని బెల్లంపల్లి ఆధ్వర్యంలో నడుస్తున్న ఓసీపీ, సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేయడాన్ని కార్మికులు ఖండించారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దహనం చేశారు.
sigareni labours protest against central government decision
ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు కవిత, ప్రెసిడెంట్ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, సింగరేణి, టీబీజీకేఎస్ కార్మికులు పాల్గొన్నారు.